హైదరాబాద్‌లో జూన్ 27–28న NEXT ఎక్స్‌పో – అంతర్జాతీయ స్థాయి రియల్ ఎస్టేట్, లైఫ్‌స్టైల్ ప్రదర్శన..

  • 5 months ago
  • 0

NEXT Expo Hyderabad: International Real Estate and Lifestyle Event at HITEX on June 27–28

హైదరాబాద్‌లో జూన్ 27–28న NEXT ఎక్స్‌పో – అంతర్జాతీయ స్థాయి రియల్ ఎస్టేట్, లైఫ్‌స్టైల్ ప్రదర్శన

హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి కలిగించే కార్యక్రమంగా నిలవబోతున్న NEXT ఎక్స్‌పో హైదరాబాద్ – ఇండియా ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ & లైఫ్‌స్టైల్ ఎక్స్‌పో జూన్ 27, 28 తేదీల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్‌లో జరగనుంది.

ఈ ఎక్స్‌పోలో ప్రపంచ స్థాయి లైఫ్‌స్టైల్ బ్రాండ్లు, విదేశీ రియల్ ఎస్టేట్ డెవలపర్లు పాల్గొననున్నారు. దుబాయ్ లగ్జరీ ప్రాపర్టీలు, ఇంటెలిజెంట్ సిటీల వరకు పలు ప్రాజెక్టులు ప్రదర్శించబడనున్నాయి. ఇన్వెస్టర్లు, కొనుగోలుదారులు, బిల్డర్లు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు.

ఇది భారతదేశంలో జరుగుతున్న అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోల సిరీస్‌లో భాగంగా జరుగుతోంది. త్వరలో పుణేలో దుబాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో మరియు ముంబయిలో IPR ఇండియా సమ్మిట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇంతకు ముందు, మె 9–11, 2025 తేదీల్లో జరిగిన ఎస్టేట్ టైమ్స్ ప్రాపర్టీ షో & ఎక్స్‌పో 2025 కూడా హైటెక్స్‌లోనే విజయవంతంగా నిర్వహించబడింది.

NEXT Expo Hyderabad: International Real Estate and Lifestyle Event at HITEX on June 27–28

Hyderabad: The city is set to host one of the most anticipated property events of the year — NEXT Expo Hyderabad – India’s International Real Estate & Lifestyle Expo. Scheduled for June 27 and 28, 2025, the expo will take place at HITEX Exhibition Center, Hyderabad.

The expo aims to connect Indian property investors with international real estate developers and lifestyle brands. From luxury homes in Dubai to smart city solutions, the event is expected to attract builders, buyers, and investors from across the country and abroad.

Organizers confirm that the expo is part of a larger real estate showcase circuit, with other events like the Dubai Property Expo in Pune and the Annual IPR India Summit in Mumbai scheduled in coming weeks.

Another prominent exhibition, the Estate Times Property Show & Expo 2025, was successfully held earlier this year from May 9–11 at the same venue — HITEX Hyderabad — attracting thousands of visitors and top developers from Telangana and beyond.

Join The Discussion